- సినిమా వార్తలు
- ఓటీటీ & బుల్లి తెర వార్తలు
![narasimhapuram movie review and rating Logo](https://cdn.123telugu.com/telugu/wp-content/uploads/2023/12/logo_telugu295-e1703249009904.png)
- PRIVACY POLICY
![](http://pechenka.online/777/templates/cheerup1/res/banner1.gif)
సమీక్ష : ‘నరసింహపురం’ – బోర్ గా సాగే ఎమోషనల్ యాక్షన్ డ్రామా !
![narasimhapuram movie review and rating Narasimhapuram movie review](https://cdn.123telugu.com/telugu/wp-content/uploads/2021/07/Narasimhapuram-feat.jpg)
విడుదల తేదీ : జూలై 30, 2021
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
నటీనటులు : నందకిషోర్, సిరి హనుమంతు, విజయ్ కుమార్, ఉషశ్రీ మరియు రంగధం
దర్శకుడు: శ్రీరాజ్ బళ్ళా
నిర్మాతలు : శ్రీరాజ్ బళ్ళా- టి.ఫణిరాజ్ గౌడ్-నందకిశోర్ ధూళిపాల సంగీత దర్శకుడు : ఫ్రాంక్లిన్ సుకుమార్
ఎడిటర్: శివ వై.ప్రసాద్
నందకిషోర్ కథానాయకుడిగా దర్శకుడు శ్రీరాజ్ బళ్లా దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘నరసింహపురం’. ఈ సినిమాకి నిర్మాత ఫణిరాజ్ గౌడ్, సంగీత దర్శకుడు ఫ్రాంక్లిన్ సుకుమార్. కాగా కల్యాణ మాధవి, లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫేమ్ విజయ్ కుమార్, అరవిందసమేత ఫేమ్ రంగధామ్, రవివర్మ బళ్ళా, సంపత్, ఫణిరాజ్, స్వామి ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ ఆయింది. మరి సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
నంద (నందకిషోర్) గతం మర్చిపోయి పిచ్చివాడైపోతాడు. అయితే అతన్ని కంటికి రెప్పలా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది సిరి (సిరి). అసలు ఈ సిరి ఎవరు ? నందాని ఎందుకు అంతగా ప్రేమిస్తోంది ? నంద ఎందుకు పిచ్చివాడు అయిపోయాడు ? అతని జీవితం అలా మారడానికి కారణం ఎవరు ? నంద ప్రాణంగా ప్రేమించే అతని చెల్లికి ఏమైంది ? చివరకు నంద జీవితం ఏమైంది ? లాంటి అంశాలు తెలియాలంటే వెండితెరపై ఈ సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
శ్రీరాజ్ బళ్లా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ అండ్ నిజమైన ప్రేమకు సంబంధించిన కొన్ని అంశాలు సినిమాలో కొంతవరకు ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన నందకిశోర్ తన పాత్రకు తగ్గట్లు బాగా నటించాడు. తానూ ప్రేమించిన అమ్మాయిలో నిజమైన ప్రేమను వెతుకుంటూ.. చివరికీ తను ప్రేమ కోసం జీవితంలో ఎన్నో బాధలు పడతాడు. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాల్లో నందకిశోర్ చాల బాగా నటించాడు.
అలాగే మరో కీలక పాత్రలో నటించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫేమ్ విజయ్ కుమార్ కొన్ని కామెడీ అండ్ సీరియస్ సన్నివేశాల్లో చక్కని పెర్ఫార్మెన్స్ కనబర్చాడు. ముఖ్యంగా తన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సిరి పర్వాలేదనిపించింది. అయితే ఉన్నంతలో తన గ్లామర్ తో ఆకట్టుకుంది. ఇక కీలక పాత్రల్లో నటించిన అరవిందసమేత ఫేమ్ రంగధామ్, రవివర్మ బళ్ళా, సంపత్, ఫణిరాజ్ తమ ఎక్స్ ప్రెషన్స్ తో, తమ శైలి మాడ్యులేషన్ తో బాగానే అలరిస్తారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్:
సినిమాలో అక్కడక్కడా కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్, నందకిషోర్ క్యారెక్టర్ ఆకట్టుకున్నా.. సినిమా మాత్రం, ఏ మాత్రం ఇంట్రస్ట్ కలిగించలేని సన్నివేశాలతో ప్లే బాగా బోర్ గా సాగుతూ మొత్తానికి సినిమా విసిగిస్తోంది. ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ కథలో మిళితమయి సాగవు. పైగా కథనంలో సరైన ప్లో కూడా లేదు. ఇక కొన్ని సీన్స్ లో నవ్వించే ప్రయత్నం చేసారు గాని, అది ఎంతో కష్టపడి నవ్వించటానికి చేసినట్లే ఉంటుందిగాని, సహజంగా ఉండదు.
ముఖ్యంగా దర్శకుడు కథలోని మెయిన్ కాన్ ఫ్లిట్ ను వదిలేసి, అనవసరమైన ట్రాక్ లతో సినిమాని నింపడం సినిమా ఫలితాన్ని పూర్తిగా దెబ్బ తీసింది. సెకెండ్ హాఫ్ లో కూడా కథనం అసలు బాగాలేదు. దీనికి తోడు బలం లేని కథలో బలహీన పాత్రలను సృష్టించి సినిమా మీద కలిగే ఆ కాస్త ఇంట్రస్ట్ ని కూడా దర్శకుడు నీరుగార్చాడు. సినిమాలో స్టోరీతో పాటు డైరెక్షన్ కూడా చాలా వీక్ గా ఉంది.
అలాగే కథకు బలం పెంచలేని లవ్ అండ్ కామెడీ సీన్స్ ఎక్కువైపోయాయి. పైగా ఆ సీన్స్ కూడా లాజిక్ లేకుండా సాగడం.. అలాగే కొన్ని అనవసరమైన సీన్స్ ను ఇరికించడం కూడా సినిమాకి మైనస్ పాయింట్ గా నిలుస్తోంది. మొత్తానికి దర్శకుడు తాను అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేయలేకపోయారు.
సాంకేతిక విభాగం :
ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు రాసుకున్న స్క్రిప్ట్ లో ఏ మాత్రం విషయం లేదు. సంగీత దర్శకుడు అందించిన పాటలు కూడా బాగాలేదు. అయితే ఓ సాంగ్ ఆకట్టుకుంటుంది. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో పర్వాలేదనిపిస్తోంది. ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాలో చాల వరకు బోర్ తగ్గేది. సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని పెల్లెటూరు విజువల్స్ ను అందంగా చూపించారు. ఇక నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు పర్వాలేదు.
ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ అంటూ వచ్చిన ఈ ‘నరసింహపురం’ ఆకట్టుకునే విధంగా సాగలేదు. కథకథనాలు ఆకట్టుకోకపోవడం, ఆసక్తిగా సాగని ప్రేమ సన్నివేశాలు మరియు సంఘర్షణ లేని ఫ్యామిలీ ఎమోషన్స్.. ఇలా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఫలితం దెబ్బ తింది. ఓవరాల్ గా ఈ సినిమా బాగాలేదు.
123telugu.com Rating : 2/5
Reviewed by 123telugu Team
Click Here For English Version
సంబంధిత సమాచారం
త్వరలో పాయల్ రాజ్పుత్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘రక్షణ’, “పుష్ప 2 ది రూల్” కి బాగా ప్లస్ అవుతున్న బన్నీ మ్యానరిజం, “డబుల్ ఇస్మార్ట్” తో రామ్ 100 కోట్ల క్లబ్ లో చేరతాడా, సత్యదేవ్ “కృష్ణమ్మ” 3 రోజుల వసూళ్లు ఇవే, “బేబీ జాన్” కి డబ్బింగ్ షురూ చేసిన వరుణ్ ధావన్.
- విడాకులు తీసుకున్న జివి ప్రకాష్ కుమార్ – సైంధవి
రీ రిలీజ్ కి రెడీ అయిన ఉపేంద్ర కాంట్రవర్శియల్ మూవీ!
- ఇంటర్నేషనల్ థియేట్రికల్ డిస్ట్రిబ్యూటర్స్ ను ఫిక్స్ చేసుకున్న “థగ్ లైఫ్”
సలార్ నటుడి తదుపరి చిత్రానికి క్లీన్ “యు” సర్టిఫికేట్!
తాజా వార్తలు, ఫోటోలు: రాయ్ లక్ష్మి, ఫోటోలు : సిరి హనుమంతు, వీక్షకులు మెచ్చిన వార్తలు.
- “సలార్ 2” లో ప్రభాస్ భారీ డైలాగ్!?
- విజయ్ తో మూడోసారి జతకట్టనున్న రష్మిక…మరిన్ని వివరాలు ఇవే!
- రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం అస్సలు లేదు – అల్లు అర్జున్!
- వేరే లెవెల్లో “కన్నప్ప” టీజర్ లాంఛ్ ఈవెంట్…డీటైల్స్ ఇవే!
- త్వరలో షురూ కానున్న ప్రభాస్ “కల్కి” ప్రమోషన్స్!
- విశ్వక్ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” లో పొలిటికల్ ఎలిమెంట్ గట్టిగానే!
- English Version
- Mallemalatv
© Copyright - 123Telugu.com 2024
Narasimhapuram
![narasimhapuram movie review and rating](https://i.kinja-img.com/image/upload/c_fill,h_264,pg_1,q_80,w_470/9a1a9b7e3640a66846ceb0eddc694abb.jpg)
Where to Watch
Nandakishore (Nanda) Siri Hanumanth (Siri) Ravi Varma Balla Rama Devi Giridhar Phani Raj Gowd Junaid Pavan Kumar Sampath Kumar Sharath Kumar
Sriraj Balla
After Nanda's sister is brutally raped and burnt in front of him, he becomes an amnesiac. When some goons try to do the same to his girlfriend Siri, he seeks revenge.
Recommendations
![narasimhapuram movie review and rating](https://i.kinja-img.com/image/upload/c_fill,h_264,pg_1,q_80,w_470/48f9ebc8d0fece06454534770c79f6b6.jpg)
Advertisement
Thanks For Rating
Reminder successfully set, select a city.
- Nashik Times
- Aurangabad Times
- Badlapur Times
You can change your city from here. We serve personalized stories based on the selected city
- Edit Profile
- Briefs Movies TV Web Series Lifestyle Trending Medithon Visual Stories Music Events Videos Theatre Photos Gaming
![BTS, Taylor Swift songs to feature Bridgerton 3 BTS, Taylor Swift songs to feature Bridgerton 3](https://static.toiimg.com/thumb/msid-110101108,imgsize-94744,width-166,height-124/110101108.jpg)
Bridgerton Season 3: BTS, Taylor Swift, Nick Jonas and Billie Eilish songs to feature in 4-episode tracklist
![Celebs face social media BAN over Gaza silence Celebs face social media BAN over Gaza silence](https://static.toiimg.com/thumb/msid-110100109,imgsize-38176,width-166,height-124/110100109.jpg)
Taylor Swift, Kim Kardashian, Drake and other celebs become targets of "Block Out 2024" over Gaza silence
![Rituparna on meeting Juhi and Suhana Rituparna on meeting Juhi and Suhana](https://static.toiimg.com/thumb/msid-110099960,imgsize-47836,width-166,height-124/110099960.jpg)
Rituparna Sengupta spills the bean on the delightful encounter with Juhi, Suhana Khan at IPL
![B'wood celebs and their H'wood doppelgangers B'wood celebs and their H'wood doppelgangers](https://static.toiimg.com/thumb/msid-110091053,imgsize-79350,width-166,height-124/110091053.jpg)
Anushka Sharma-Julia Michaels, Abhay Deol-Mark Ruffalo, Jacqueline Fernandes-Amanda Cerny: Bollywood celebs and their Hollywood doppelgangers
![SRK's salt and pepper look in 'King' LEAKED SRK's salt and pepper look in 'King' LEAKED](https://static.toiimg.com/thumb/msid-110098808,imgsize-33008,width-166,height-124/110098808.jpg)
Is Shah Rukh Khan bringing back his salt and pepper look for 'King'? LEAKED PIC
![Swifties outraged over pic of baby on floor Swifties outraged over pic of baby on floor](https://static.toiimg.com/thumb/msid-110099504,imgsize-57682,width-166,height-124/110099504.jpg)
Taylor Swift's fans outraged over VIRAL photo of baby on floor during Eras Tour in Paris
Movie Reviews
![Kingdom Of The Planet Of The Apes Kingdom Of The Planet Of The Apes](https://static.toiimg.com/thumb/msid-110000066,imgsize-16534,width-91,height-128/110000066.jpg)
Kingdom Of The Planet O...
![Srikanth Srikanth](https://static.toiimg.com/thumb/msid-109892315,imgsize-129193,width-91,height-128/109892315.jpg)
Boonie Bears: Guardian ...
![The Boy And The Heron The Boy And The Heron](https://static.toiimg.com/thumb/msid-110000191,imgsize-12076,width-91,height-128/110000191.jpg)
The Boy And The Heron
![The Deep Dark The Deep Dark](https://static.toiimg.com/thumb/msid-109966898,imgsize-12760,width-91,height-128/109966898.jpg)
The Deep Dark
![Pyar Ke Do Naam Pyar Ke Do Naam](https://static.toiimg.com/thumb/msid-109822469,imgsize-35254,width-91,height-128/109822469.jpg)
Pyar Ke Do Naam
![WOMB: Women Of My Billion WOMB: Women Of My Billion](https://static.toiimg.com/thumb/msid-109793481,imgsize-12974,width-91,height-128/109793481.jpg)
WOMB: Women Of My Billi...
![Tarot Tarot](https://static.toiimg.com/thumb/msid-109794593,imgsize-10444,width-91,height-128/109794593.jpg)
The Idea of You
Movie listings.
![narasimhapuram movie review and rating narasimhapuram movie review and rating](https://static.toiimg.com/thumb/msid-109688782,imgsize-144195,width-94,height-124/109688782.jpg)
The Sabarmati Report
![narasimhapuram movie review and rating narasimhapuram movie review and rating](https://static.toiimg.com/thumb/msid-109821176,imgsize-18296,width-94,height-124/109821176.jpg)
Desh Ke Gaddar
![narasimhapuram movie review and rating narasimhapuram movie review and rating](https://static.toiimg.com/thumb/msid-109703324,imgsize-148599,width-94,height-124/109703324.jpg)
Auron Mein Kahan Dum T...
![narasimhapuram movie review and rating narasimhapuram movie review and rating](https://static.toiimg.com/thumb/msid-104729594,imgsize-16224,width-94,height-124/104729594.jpg)
Rosy Maam I Love You
![narasimhapuram movie review and rating narasimhapuram movie review and rating](https://static.toiimg.com/thumb/msid-109346987,imgsize-41262,width-94,height-124/109346987.jpg)
Main Ladega
![narasimhapuram movie review and rating narasimhapuram movie review and rating](https://static.toiimg.com/thumb/msid-101634302,imgsize-9036,width-94,height-124/101634302.jpg)
LSD 2: Love Sex Aur Dh...
![narasimhapuram movie review and rating](https://static.toiimg.com/thumb/msid-110010901,imgsize-63130,height-156,width-90/110010901.jpg)
Summer style statement by Raashi Khanna
![narasimhapuram movie review and rating](https://static.toiimg.com/thumb/msid-110098641,imgsize-50242,height-156,width-90/110098641.jpg)
The red carpet looks ft. Wamiqa Gabbi
![narasimhapuram movie review and rating](https://static.toiimg.com/thumb/msid-110033944,imgsize-57744,height-156,width-90/110033944.jpg)
Jyotika masters the art of casual chic
![narasimhapuram movie review and rating](https://static.toiimg.com/thumb/msid-110087154,imgsize-1608050,height-156,width-90/110087154.jpg)
In pics: Raizawilson sets the temperature soaring
![narasimhapuram movie review and rating](https://static.toiimg.com/thumb/msid-110091782,imgsize-109148,height-156,width-90/110091782.jpg)
Fashion lessons to learn from Namitha Pramod
![narasimhapuram movie review and rating](https://static.toiimg.com/thumb/msid-110074009,imgsize-53102,height-156,width-90/110074009.jpg)
Attractive clicks of Kinjal Rajpriya
![narasimhapuram movie review and rating](https://static.toiimg.com/thumb/msid-110087895,imgsize-37412,height-156,width-90/110087895.jpg)
Yamini Singh's stunning pics in black
![narasimhapuram movie review and rating](https://static.toiimg.com/thumb/msid-110085739,imgsize-108912,height-156,width-90/110085739.jpg)
Aishwarya Rai Bachchan's journey at Cannes
![narasimhapuram movie review and rating](https://static.toiimg.com/thumb/msid-110083541,imgsize-58942,height-156,width-90/110083541.jpg)
Janhvi Kapoor aces method dressing trend with ombre saree and embellished '6 Mahi' blouse
![narasimhapuram movie review and rating](https://static.toiimg.com/thumb/msid-110080935,imgsize-1850090,height-156,width-90/110080935.jpg)
Chiranjeevi, Ram Charan, Allu Arjun and othes cast their vote at Lok Sabha elections
- Narasimhapuram
Your Rating
Write a review (optional).
- Movie Listings /
Narasimhapuram A
Would you like to review this movie?
Cast & Crew
Latest Reviews
![Bodkin Bodkin](https://static.toiimg.com/thumb/msid-109899674,imgsize-,width-88,height-122/109899674.jpg)
Murder In Mahim
![Dark Matter Dark Matter](https://static.toiimg.com/thumb/msid-109899482,imgsize-,width-88,height-122/109899482.jpg)
Dark Matter
![Advocate Achinta Aich Advocate Achinta Aich](https://static.toiimg.com/thumb/msid-109879542,imgsize-,width-88,height-122/109879542.jpg)
Advocate Achinta Aich
![A Man In Full A Man In Full](https://static.toiimg.com/thumb/msid-109698586,imgsize-,width-88,height-122/109698586.jpg)
![](http://pechenka.online/777/templates/cheerup1/res/banner1.gif)
A Man In Full
![Amber Girls School Amber Girls School](https://static.toiimg.com/thumb/msid-109778569,imgsize-,width-88,height-122/109778569.jpg)
Amber Girls School
Narasimhapuram - Official Trailer
- Who are the actors in 'Narasimhapuram'? 'Narasimhapuram' star cast includes Nanda Kishore, Siri Hanumanth, Rangadham and Vijay Kumar.
- Who is the director of 'Narasimhapuram'? 'Narasimhapuram' is directed by Sriraj Balla.
- What is Genre of 'Narasimhapuram'? 'Narasimhapuram' belongs to 'Action,Drama' genre.
- In Which Languages is 'Narasimhapuram' releasing? 'Narasimhapuram' is releasing in Telugu.
Visual Stories
![narasimhapuram movie review and rating](https://static.toiimg.com/thumb/msid-110093639,imgsize-83280,width-190,height-266/110093639.jpg)
10 most-climbed mountains in the world
![narasimhapuram movie review and rating](https://static.toiimg.com/thumb/msid-110077151,imgsize-135652,width-190,height-266/110077151.jpg)
Entertainment
Sonam Kapoor passes the vibe check in chic blazer and pants
![narasimhapuram movie review and rating](https://static.toiimg.com/thumb/msid-110084449,imgsize-1273093,width-190,height-266/110084449.jpg)
Effective Korean beauty tools to use at home everyday
![narasimhapuram movie review and rating](https://static.toiimg.com/thumb/msid-110059304,imgsize-44158,width-190,height-266/110059304.jpg)
8 kid-friendly pets apart from dogs and cats
![narasimhapuram movie review and rating](https://static.toiimg.com/thumb/msid-110098628,imgsize-50242,width-190,height-266/110098628.jpg)
Solo date ideas that won't break the bank
![narasimhapuram movie review and rating](https://static.toiimg.com/thumb/msid-110085743,imgsize-1031720,width-190,height-266/110085743.jpg)
13 good and bad qualities of a self absorbed mother
![narasimhapuram movie review and rating](https://static.toiimg.com/thumb/msid-110090784,imgsize-24258,width-190,height-266/110090784.jpg)
15 refreshing summer looks of Khanzaadi
![narasimhapuram movie review and rating](https://static.toiimg.com/thumb/msid-110033882,imgsize-57744,width-190,height-266/110033882.jpg)
Upcoming Movies
![Man Of The Match Man Of The Match](https://static.toiimg.com/thumb/msid-61948140,width-88,height-122,imgsize-102825/61948140.jpg)
Man Of The Match
Popular movie reviews.
![Srikanth Srikanth](https://static.toiimg.com/thumb/msid-109892315,imgsize-,width-88,height-122/109892315.jpg)
Laapataa Ladies
![8 A.M. Metro 8 A.M. Metro](https://static.toiimg.com/thumb/msid-100307324,imgsize-,width-88,height-122/100307324.jpg)
8 A.M. Metro
![Maidaan Maidaan](https://static.toiimg.com/thumb/msid-109141898,imgsize-,width-88,height-122/109141898.jpg)
WOMB: Women Of My Billion
![Ruslaan Ruslaan](https://static.toiimg.com/thumb/msid-109613192,imgsize-,width-88,height-122/109613192.jpg)
Amar Singh Chamkila
![Silence 2: The Night Owl Bar Shootout Silence 2: The Night Owl Bar Shootout](https://static.toiimg.com/thumb/msid-109321955,imgsize-,width-88,height-122/109321955.jpg)
Silence 2: The Night Owl Bar S...
- cast & crew
- Start Typing
- similar movies
Log in or sign up for Rotten Tomatoes
Trouble logging in?
By continuing, you agree to the Privacy Policy and the Terms and Policies , and to receive email from the Fandango Media Brands .
By creating an account, you agree to the Privacy Policy and the Terms and Policies , and to receive email from Rotten Tomatoes and to receive email from the Fandango Media Brands .
By creating an account, you agree to the Privacy Policy and the Terms and Policies , and to receive email from Rotten Tomatoes.
Email not verified
Let's keep in touch.
![narasimhapuram movie review and rating Rotten Tomatoes Newsletter](https://images.fandango.com/cms/assets/97c33f00-313f-11ee-9aaf-6762c75465cf--newsletter.png)
Sign up for the Rotten Tomatoes newsletter to get weekly updates on:
- Upcoming Movies and TV shows
- Trivia & Rotten Tomatoes Podcast
- Media News + More
By clicking "Sign Me Up," you are agreeing to receive occasional emails and communications from Fandango Media (Fandango, Vudu, and Rotten Tomatoes) and consenting to Fandango's Privacy Policy and Terms and Policies . Please allow 10 business days for your account to reflect your preferences.
OK, got it!
Movies / TV
No results found.
- What's the Tomatometer®?
- Login/signup
Movies in theaters
- Opening this week
- Top box office
- Coming soon to theaters
- Certified fresh movies
Movies at home
- Fandango at Home
- Netflix streaming
- Prime Video
- Most popular streaming movies
- What to Watch New
Certified fresh picks
- Kingdom of the Planet of the Apes Link to Kingdom of the Planet of the Apes
- The Fall Guy Link to The Fall Guy
- The Last Stop in Yuma County Link to The Last Stop in Yuma County
New TV Tonight
- Interview With the Vampire: Season 2
- After the Flood: Season 1
- Bridgerton: Season 3
- Outer Range: Season 2
- The Big Cigar: Season 1
- Harry Wild: Season 3
- The Tonight Show Starring Jimmy Fallon: Season 11.1
- RuPaul's Drag Race: All Stars: Season 9
- Spacey Unmasked: Season 1
- The Killing Kind: Season 1
Most Popular TV on RT
- Dark Matter: Season 1
- Bodkin: Season 1
- Baby Reindeer: Season 1
- A Man in Full: Season 1
- Fallout: Season 1
- Doctor Who: Season 1
- Sugar: Season 1
- The Sympathizer: Season 1
- Blood of Zeus: Season 2
- Them: Season 2
- Best TV Shows
- Most Popular TV
- TV & Streaming News
Certified fresh pick
- Doctor Who: Season 1 Link to Doctor Who: Season 1
- All-Time Lists
- Binge Guide
- Comics on TV
- Five Favorite Films
- Video Interviews
- Weekend Box Office
- Weekly Ketchup
- What to Watch
Spike Lee Movies and Series, Ranked by Tomatometer
Box Office 2024: Top 10 Movies of the Year
Asian-American Native Hawaiian Pacific Islander Heritage
What to Watch: In Theaters and On Streaming
Weekend Box Office Results: Kingdom of the Planet of the Apes Reigns Supreme
Movie Re-Release Calendar 2024: Your Guide to Movies Back In Theaters
- Trending on RT
- Kingdom of the Planet of the Apes
- The Last Stop in Yuma County
- Amazon Movies
- TV Premiere Dates
Photos: Narasimhapuram
![narasimhapuram movie review and rating JustWatch](https://www.justwatch.com/appassets/img/logo/JustWatch-logo-large.png)
Narasimhapuram
![narasimhapuram movie review and rating Amazon Prime Video](https://images.justwatch.com/icon/52449861/s100/amazonprimevideo.jpg)
Streaming in:
We checked for updates on 58 streaming services on 12 May 2024 at 2:15:00 pm. Something wrong? Let us know!
Narasimhapuram streaming: where to watch online?
Currently you are able to watch "Narasimhapuram" streaming on Amazon Prime Video.
Where can I watch Narasimhapuram for free?
There are no options to watch Narasimhapuram for free online today in India. You can select 'Free' and hit the notification bell to be notified when movie is available to watch for free on streaming services and TV.
If you’re interested in streaming other free movies and TV shows online today, you can:
- Watch movies and TV shows with a free trial on Apple TV+
After Nanda's sister is brutally raped and burnt in front of him, he becomes an amnesiac. When some goons try to do the same to his girlfriend Siri, he seeks revenge.
Streaming Charts The JustWatch Daily Streaming Charts are calculated by user activity within the last 24 hours. This includes clicking on a streaming offer, adding a title to a watchlist, and marking a title as 'seen'. This includes data from ~1.3 million movie & TV show fans per day.
![narasimhapuram movie review and rating JustWatch Logo](https://www.justwatch.com/appassets/img/jw-icon.png)
Production country
People who liked narasimhapuram also liked.
Popular movies coming soon
Upcoming Action & Adventure movies
Similar Movies you can watch for free
![narasimhapuram movie review and rating narasimhapuram movie review and rating](https://m.media-amazon.com/images/G/01/social_share/amazon_logo._CB635397845_.png)
- Rent or buy
- Categories Categories
- Getting Started
![narasimhapuram movie review and rating](https://m.media-amazon.com/images/S/pv-target-images/dbe9eed72cd63bac01c429bf1993de2c66131aaf6a45831cef51b484ba13279d._SX1080_FMjpg_.jpg)
Narasimhapuram
Customers also watched.
![narasimhapuram movie review and rating](https://m.media-amazon.com/images/S/pv-target-images/51f9a1fee116e0888b05128214083e4719f35f173d5ead5071cd10c5fe481811._UR1920,1080_SX720_FMjpg_.jpg)
4 global ratings
How are ratings calculated? Toggle Expand Toggle Expand
- Amazon Newsletter
- About Amazon
- Accessibility
- Sustainability
- Press Center
- Investor Relations
- Amazon Devices
- Amazon Science
- Sell on Amazon
- Sell apps on Amazon
- Supply to Amazon
- Protect & Build Your Brand
- Become an Affiliate
- Become a Delivery Driver
- Start a Package Delivery Business
- Advertise Your Products
- Self-Publish with Us
- Become an Amazon Hub Partner
- › See More Ways to Make Money
- Amazon Visa
- Amazon Store Card
- Amazon Secured Card
- Amazon Business Card
- Shop with Points
- Credit Card Marketplace
- Reload Your Balance
- Amazon Currency Converter
- Your Account
- Your Orders
- Shipping Rates & Policies
- Amazon Prime
- Returns & Replacements
- Manage Your Content and Devices
- Recalls and Product Safety Alerts
- Conditions of Use
- Privacy Notice
- Consumer Health Data Privacy Disclosure
- Your Ads Privacy Choices
![narasimhapuram movie review and rating Moviefone logo](https://cdn.moviefone.com/legacy/assets/moviefone-website-logo.webp)
Narasimhapuram
![narasimhapuram movie review and rating Narasimhapuram](https://cdn.moviefone.com/image-assets/876851/fLUjoFgRoO8vfAyENbTVLBmzWgp.jpg?d=360x540&q=60)
Stream & Watch Narasimhapuram
![narasimhapuram movie review and rating JustWatch yellow logo](https://cdn.moviefone.com/legacy/assets/justwatch_logo_10px.png)
Movie Details
Popular movies.
![narasimhapuram movie review and rating Godzilla x Kong: The New Empire poster](https://cdn.moviefone.com/image-assets/823464/tMefBSflR6PGQLv7WvFPpKLZkyk.jpg?d=360x540&q=60)
Movie Reviews
![narasimhapuram movie review and rating Kingdom of the Planet of the Apes poster](https://cdn.moviefone.com/admin-uploads/posters/kingdomoftheplanetofheapes-movie-poster_1698963345.jpg?d=360x540&q=60)
Follow Moviefone
Latest trailers.
![narasimhapuram movie review and rating 'In a Violent Nature' Trailer](https://cdn.jwplayer.com/v2/media/pTRS3gWa/poster.jpg?width=480)
![narasimhapuram movie review and rating narasimhapuram movie review and rating](https://m.media-amazon.com/images/G/01/digital/video/magellan/country/AVD-2951_Magellen_CountrySpecificTitleGrid_ROWErrorPage_2880x1350.jpg)
![](http://pechenka.online/777/templates/cheerup1/res/banner1.gif)
COMMENTS
Rotten Tomatoes, home of the Tomatometer, is the most trusted measurement of quality for Movies & TV. The definitive site for Reviews, Trailers, Showtimes, and Tickets
Telugu cinema news, Movie reviews, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, telugu movie reviews, Box office collections. Release date : July 30,2021. ... On the whole, Narasimhapuram is a poorly made drama that fails to create any effect. Barring the sincere performance of Nanda Kishore, this film has nothing much to ...
Narasimhapuram Movie Review, Narasimhapuram Movie Review and Rating, Narasimhapuram Telugu Movie Review, Narasimhapuram Telugu Movie Rating, Narasimhapuram Review, Narasimhapuram Rating, Nandakishore, Siri Hanumantu, Vijay Kumar Ushasri , Rangadham
After Nanda's sister is brutally raped and burnt in front of him, he becomes an amnesiac. When some goons try to do the same to his girlfriend Siri, he seeks revenge.
Narasimhapuram (2021), Action Drama released in Telugu language in theatre near you. Know about Film reviews, lead cast & crew, photos & video gallery on BookMyShow. ... Add your rating & review Your ratings matter. Rate now. Your rating Rated on 09 Dec 2023. 2D. Telugu. 1h 55m • Action, Drama • A • 30 Jul, 2021. Share. Narasimhapuram.
Narasimhapuram Telugu Movie: Check out Nanda Kishore's Narasimhapuram movie release date, review, cast & crew, trailer, songs, teaser, story, budget, first day collection, box office collection ...
Narasimhapuram Movie Review & Showtimes: Find details of Narasimhapuram along with its showtimes, movie review, trailer, teaser, full video songs, showtimes and cast. ... Your Rating. 0 /5. Write ...
Narasimhapuram (2021), Action Drama released in Telugu language in theatre near you in mumbai. Know about Film reviews, lead cast & crew, photos & video gallery on BookMyShow.
Rating. 7.6 (2k) Genres. Action & Adventure, Crime, Drama. Runtime. 1h 51min. Production country . India. Narasimhapuram (2021) Watch Now ... We checked for updates on 112 streaming services on 22 April 2024 at 14:48:33. Something wrong? Let us know! Narasimhapuram - watch online: streaming, buy or rent . You can buy "Narasimhapuram" on Amazon ...
Rating. 7.6 (2k) Genres. Action & Adventure, Crime, Drama. Runtime. 1h 51min. Production country . India. Narasimhapuram (2021) Watch Now . Stream . Subs HD . PROMOTED . ... Currently you are able to watch "Narasimhapuram" streaming on Amazon Prime Video or for free with ads on Amazon Prime Video with Ads. It is also possible to rent ...
Find Details of Narasimhapuram Movie, It's Release, Story, Cast & Crew, Reviews & Ratings, Film Songs, Lyrics, Photos, Images and OTTs Streaming The Full Movie Online
Narasimhapuram Telugu Movie Trailer on Telugu FilmNagar. #Narasimhapuram Latest 2021 Telugu Movie ft. Nandakishore, Siri Hanumantu, Vijay Kumar (Lakshmi 's N...
Watch RJ Suneetha in conversation with Narasimhapuram Actress Usha Sri, talking abour her film journey, about her character played in the movie, and reveal h...
Narasimhapuram Pictures and Photo Gallery -- Check out just released Narasimhapuram Pics, Images, Clips, Trailers, Production Photos and more from Rotten Tomatoes' Pictures Archive!
There are no options to watch Narasimhapuram for free online today in India. You can select 'Free' and hit the notification bell to be notified when movie is available to watch for free on streaming services and TV. If you're interested in streaming other free movies and TV shows online today, you can:
Narasimhapuram Movie is directed by the Sriraj Balla and produced by Sriraj Balla, T Phanikumar Goud & Nandakishore Dulipala under the banner Geeth Gaurav Cinemas, the movie cast includes Nanda Kishore, Kalyan Madhavi, Vijay Kumar ( Lakshmi's NTR Fame ), Rangadham ( Aravinda Sametha Fame ) and Ravi Varma.
Narasimhapuram. Siri (Siri Hanumanth of Big Boss Season 5 fame) takes care of Nanda who is a mentally challenged man and tries to get him treated. Nanda and Siri share a dark past which resulted in Nanda losing his sanity. Their past life reveals some cruel acts of people that Nanda has to avenge, but his current situation makes them both helpless.
Narasimhapuram (2021), Action Drama released in Telugu language in theatre near you in pune. Know about Film reviews, lead cast & crew, photos & video gallery on BookMyShow.
Visit the movie page for 'Narasimhapuram' on Moviefone. Discover the movie's synopsis, cast details and release date. Watch trailers, exclusive interviews, and movie review. Your guide to this ...
Narasimhapuram. Siri (Siri Hanumanth of Big Boss Season 5 fame) takes care of Nanda who is a mentally challenged man and tries to get him treated. Nanda and Siri share a dark past which resulted in Nanda losing his sanity. Their past life reveals some cruel acts of people that Nanda has to avenge, but his current situation makes them both helpless.
Narasimhapuram Cast & Crew - Get Telugu movie Narasimhapuram team, star cast details, and other information. Meet Narasimhapuram Telugu movie actor, actress, director, producer and singers. Get ...