Director: Anil Paduri Producers: Puri Jagannadh , Charmi Production Companies: Puri Jagannadh Touring Talkies, Puri Connects Screenplay Writer: Puri Jagannadh Dialogue Writer: Puri Jagannadh Original Story Writer: Puri Jagannadh
- Feb 11, 2019 |
..అలవాటయ్యి.. శాంతియుతంగా అసలుండలేకపోతున్నాను మోదీజీ! సారీ!
శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి: బ.ఏకాదశి
సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉ
మహబూబాబాద్ అర్బన్ : ఓ భార్య తన భర్తకు దగ్గర ఉండి మరో వివాహం చేసింది.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక
హైదరాబాద్, సాక్షి: నగరంలో ఇప్పుడు ఎటు ...
సాక్షి, హైదరాబాద్: హైడ్రా అంటే ఒక డ్రా...
గుంటూరు, సాక్షి: తెలుగు భాషా దినోత్స�...
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మె�...
సాక్షి, నెల్లూరు: కూటమి సర్కార్ పాలన�...
లోక్‌సభలో ప్రతిపక్ష నేత హోదాలో రాహుల...
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ సీఎం రేవం�...
ఆమె ఎమ్మెల్యే కాదు.. కనీసం సర్పంచ్ కూడ...
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర�...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అక్రమ న�...
సాక్షి, తాడేపల్లి: పార్టీ మారుతున్నట�...
విజయవాడ, సాక్షి: వైఎస్ జగన్మోహన్ ర�...
సాక్షి, మహబూబ్‌నగర్: తెలంగాణలో అక్ర�...
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల...
సాక్షి, విజయవాడ: ఏపీలో భారీ వర్షాలు కు...
Published Fri, Oct 29 2021 6:04 PM | Last Updated on Sat, Oct 30 2021 7:48 AM
టైటిల్ : రొమాంటిక్ నటీనటులు : ఆకాశ్ పూరీ, కేతికా శర్మ, రమ్య కృష్ణ, మకరంద్ దేష్ పాండే, సునైన బాదం, రమాప్రభ, ఉత్తేజ్ తదితరులు నిర్మాణ సంస్థలు : పూరీ కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ నిర్మాతలు : పూరి జగన్నాథ్, ఛార్మీ దర్శకత్వం : అనిల్ పాదూరి సంగీతం : సునీల్ కశ్యప్ సినిమాటోగ్రఫీ : నరేష్ రానా విడుదల తేది : అక్టోబర్ 29,2021
పూరీ జగన్నాథ్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఆకాశ్ పూరి. ఆయన హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘రొమాంటిక్’. పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు పూరీ శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో ఎలాగైనా తనయుడిని హిట్ ట్రాక్ ఎక్కించాలని ప్రమోషన్స్ గ్రాండ్‌గా నిర్వహించాడు పూరి. ప్రభాస్, విజయ్‌దేవరకొండ లాంటి బిగ్‌స్టార్స్‌తో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ‘రొమాంటిక్’పై హైప్ క్రియేట్ అయిది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ నేడు(అక్టోబర్ 29)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పించింది? ఈ సినిమాతో పూరీ తనయుడు ఆకాశ్ హిట్ కొట్టాడా లేదా రివ్యూలో చూద్దాం.
గోవాకి చెందిన వాస్కోడి గామా(ఆకాశ్ పూరీ) పక్కా ఆవారా. ఆయన తండ్రి ఓ సిన్సియర్ పోలీసు అధికారి. ఆయన నిజాయతీ వల్ల ఓ గ్యాంగ్‌స్టర్ చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. దీంతో వాస్కోడిగామా నానమ్మ మేరీ (రమా ప్రభ) దగ్గర బస్తీలో పెరుగుతాడు. డబ్బులు సంపాదించడం కోసం అడ్డదారులు తొక్కడం మొదలెడతాడు. వచ్చిన డబ్బుతో తన నానమ్మ పేరుతో మేరీ ట్రస్ట్‌ని నెలకొల్పి తన బస్తీ వాసులకు ఇళ్లు నిర్మించి వసతులు కల్పిస్తుంటాడు. పెద్ద పెద్ద నేరాలు చేసైనా సరే.. తన బస్తీవాసులకు ఇల్లు కట్టించాలనుకుంటాడు. దీనికోసం గోవాలో పేరుమోసిన ఓ డ్రగ్స్ ముఠాలో చేరుతాడు. అనూహ్య పరిణామాల వల్ల ఆ గ్యాంగ్‌కే లీడర్ అవుతాడు. ఈ క్రమంలో అతనికి మోనిక (కేతిక శర్మ) పరిచయం అవుతంది. ఆమెను చూసి మోహంలో పడతాడు. చివరకు అది ప్రేమగా మారుతుంది. మరోవైపు వాస్కోడిగామా గ్యాంగ్ ఆగడాలకు కళ్లెం వేయడానికి గోవాలో కొత్తగా అడుగుపెడుతుంది ఏసీపీ రమ్య గోవార్కర్ (రమ్యకృష్ణ). వాస్కోడిగామాను పట్టుకొని, ఆ గ్యాంగ్‌ని అంతమొందించడమే ఆమె లక్ష్యం. మరి ఏసీపీ రమ్య వలలో వాస్కోడిగామా చిక్కాడా లేదా? మోనికతో మోహం ఏమైంది? నిజానికి అది మోహమా, ప్రేమా? అనేదే ‘రొమాంటిక్’కథ.
గ్యాంగ్ స్టర్ వాస్కోడి గామాగా ఆకాశ్ పూరీ అదరగొట్టేశాడు. కెమెరా ముందు ఎలాంటి బెరుకు లేకుండా నటించాడు. గత చిత్రాలతో పోల్చుకుంటే.. తన నటనలో మెచ్యూరిటీ ఎంతో కనిపించింది. ఓ పెద్ద హీరో చేయాల్సిన సినిమా ఇది. అయినప్పటికీ.. అకాశ్ తన పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. ఫైట్స్ తో పాటు రొమాంటిక్ సీన్స్‌లో కూడా అద్భుత నటనను కనబరిచాడు. చంటిగాడు, పండుగాడిలా వాస్కోడిగామా పాత్ర కూడా జనాలకు గుర్తిండిపోతుంది.
ఇక మోనిక పాత్రకి పూర్తి న్యాయం చేసింది కేతికాశర్మ. రొమాంటిక్ సీన్స్‌లో అద్భుత నటనను కనబరిచి కుర్రకారుకు చెమటలు పట్టేలా చేసింది. క్లైమాక్స్‌లో ఆమె ఫెర్పామెన్స్ అద్భుతమనే చెప్పాలి. ఇక ఆకాశ్ పూరీ తర్వాత ఈ సినిమాలో బాగా పండిన పాత్ర రమ్యకృష్ణది. ఏసీపీ రమ్య గోవార్కర్ పాత్రలో రమ్యకృష్ణ అదరగొట్టేసింది. ఆకాశ్, రమ్యకృష్ణ మధ్య వచ్చే సీన్స్ నువ్వా నేనా? అన్నట్టుగా ఉంటాయి. హీరో బెస్ట్‌ఫ్రెండ్‌గా దేవియాని శర్మ, గ్యాంగ్ శాంసన్‌గా మకరంద్ దేశ్‌పాండే, పోలీసు అధికారిగా ఉత్తేజ్, అతని భార్యగా యాంకర్ సునైనా తమ పాత్రలకు న్యాయం చేశారు.
పూరీ సినిమాల్లో హీరోలే విలన్స్‌గా ఉంటారు. ఒక మంచి పని చేయడం కోసం చెడు మార్గాన్ని ఎంచుకుంటారు. ‘రొమాంటిక్’కథ కూడా అంతే. కానీ దీనికి కొంత ‘రొమాంటిక్’టచ్ ఇచ్చాడు దర్శకుడు, పూరీ శిష్యుడు అనిల్ పాదూరి. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ కథ, కథణం, స్క్రీన్ ప్లే అందించడంతో.. ఇది పూర్తిగా ఆయన సినిమాలాగే అనిపిస్తుంది. పూరి గత సినిమాల్లో హీరోలు ఎలా ఉంటారో, ఈసినిమాలోనూ అలానే ఉంటాడు. `కర్లో యా మర్లో` అనే తత్వం హీరోది. ఇంకా మీసాలు కూడా పూర్తిగా మొలవని ఓ కుర్రాడు.. సడన్‌గా డాన్ అయిపోవడం, ఓ గ్యాంగ్ ని మెయింటైన్ చేయడం.. అంతా సినిమాటిక్‌గా ఉంటుంది.
అయితే లాజిక్లను పక్కనపెట్టి.. మ్యాజిక్‌ని నమ్ముకునే పూరీ.. ఇందులో కూడా తనకు తగినట్లుగా సీన్స్ రాసుకున్నాడు. ప్రతి సీన్లోనూ, డైలాగ్స్‌లో పూరీ మార్క్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. సినిమాలో కొత్తదనం లేకున్నా.. తనదైన స్క్రీన్‌ప్లేతో ఎక్కడా బోర్ కొట్టకుండా చూసుకున్నాడు పూరీ. ఫస్టాఫ్ కొంచెం స్లో అనిపించినప్పటికీ.. సెకండాఫ్ చాలా ఫాస్ట్‌గా ఆసక్తికరంగా సాగుతుంది. సాంకేతికపరంగా చూస్తే..సునీల్ కశ్యప్ సంగీతం బాగుంది. పాటలు అంతంతమాత్రమే అయినప్పటికీ.. నేపథ్యం సంగీతం అదిరిపోయింది. ఈ సినిమాకి ప్రధానబలం.. పూరి మార్క్ డైలాగులు. ఒక్కో డైలాగ్ బుల్లెట్లలా దూసుకెళ్తాయి. నరేష్ రానా సినిమాటోగ్రఫీ బాగుంది. గోవా నేపథ్యంలో సన్నివేశాల్ని చాలా కలర్‌ఫుల్ గా, జాయ్ ఫుల్ గా తెరకెక్కించాడు.నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉన్నాయి. చివరగా చెప్పాలంటే.. లాజిక్కులు పక్కనపెట్టి సినిమా చూస్తే.. ఎంజాయ్ చెయ్యొచ్చు. కానీ కొత్తదనం ఆశించి వెళ్తే మాత్రం నిరాశే మిగులుతుంది.
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Related news by category, related news by tags.
Hyderabad : హైలైఫ్ ఎగ్జిబిషన్లో మెరిసిన అందాల భామలు (ఫొటోలు)
#TeejFestival : ఆదిలాబాద్ : ఘనంగా తీజ్ సంబరాలు (ఫొటోలు)
లాస్ఎంజిల్స్ బీచ్‌లో బుట్టబొమ్మ హోయలు.. (ఫోటోలు)
‘గుండె’ ధైర్యంతో ముందుకు.. క్రికెటర్‌గా రాణిస్తూ (ఫొటోలు)
నాని ‘సరిపోదా శనివారం’ మూవీ స్టిల్స్
కూల్చివేతలపై అధికారులతో సీఎస్ శాంతికుమారి కీలక భేటీ
జస్టిస్ హేమ కమిటీ నివేదికపై సమంత రియాక్షన్
KSR Comment: జగన్ అంటే బాబుకు ఎందుకంత భయం?
భారీ వర్షాలకు గుజరాత్ అతలాకుతలం
మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు
Thank you for rating this post!
No votes so far! Be the first to rate this post.
Interested in writing political and/or movie related content for Telugubulletin? Creative writers, email us at " [email protected] "
Movie | Romantic |
---|---|
Star Cast | Akash Puri, Ketika Sharma |
Director | Anil Paduri |
Producer | Puri Jagannadh, Charmme |
Music | Naresh Rana |
Run Time | 2 hr 15 Mins |
Release | October 29,2021 |
Puri Jagannadh’s Akash Puri’s second film, Romantic has generated decent buzz among the audience with its promotional stuff. Co-starring Delhi beauty Ketika Sharma, the film has hit the screens today. Let’s check how it is.
Set in Goa backdrop, Vasco da Gama (Akash Puri) does crimes to earn money for his grandma. For the same, Vasco Da Gama along with his childhood friend Annie join Goa’s notorious drug mafia gang. Eventually, Vasco gets grip on Goa underworld. In the process, Vasco falls for a young musician named Monica (Ketika Sharma). This is the time ACP Ramya( Ramya Krishna) enters the scene to nab the drug gang in Goa. Will Ramya’s team succeed in tracking Vasco Da Gama’s underworld drugs mafia? How will the relationship between the lead pair distrubed with the police focus on drug dealers in Goa? Forms the rest of the story.
On-screen Performances:
Akash Puri has improved a lot in terms of acting and screen presence. His carried the film on his shoulders and pulled off the given role decently. Compared to his first film, Mehboob, Akash Puri showed good variance in the dialogue delivery.
Delhi girl Ketika Sharma is amazing with her screen presence. Her skin show in the songs will be a treat for the youth audience.
Ramya Krishna as a cop is alright. Her performance in the key second half proceedings is an added advantage for the movie.
Hero Ram made a cameo appearance in a special song in ‘Ustaad’ avatar which will be a treat to watch for his fans to watch.
Off-screen talents:
Music composer Sunil Kashyap is one of the main plus of Romantic as he lifts the proceedings with his catchy and impactful songs and impactful background score.
Editing work is just okay.Cinematography is good as the beautiful location in Goa are captured nicely.
Production values for this limited budget movie are alright.
Anil Paduri did a decent job as the director as he presented this dark romantic drama with an appealing narration. Though the story and screenplay provided by Puri Jagannadh remains us of his previous films like Poriki and 143, Anil’s with his directorial skills executed Romantic in a decent manner.
Positive Points:
Minus Points:
In an overview, Romantic is a youthful dark romantic flick that has enough elements such as romance and good songs to attract the targetted youth audience. On the flip side, lack of novelty in the story and screenplay makes the film a dull watch for general audience.
TeluguBulletin.com Rating: 2.5/5
Saripodhaa sanivaaram review- saripoyindi sanivaaram, ssmb29: what’s the latest buzz, what’s next for ‘kumari 21f’ director, silver screen, pic talk: meet the hottest south indian singer, pushpa 2 braving ground level negativity, ap govt starts mega job fest, ycp loses three big leaders in same day, rajya sabha mp quits jagan’s ycp, breaking: demolition notice served to malla reddy’s sil, will revanth reddy demolish congress mlc’s farmhouse.
© TeluguBulletin - All rights reserved
Saripodhaa sanivaaram, starring nani and sj suryah, is winning hearts. here's why fans are calling the telugu film a mass blockbuster because of its stellar performances, sharp writing, and great action sequences..
Actor Nani and SJ Suryah's highly anticipated movie Saripodhaa Sanivaaram has been released today, and the action drama directed by Vivek Athreya is already making a lot of buzz. The early reviews of fans are out and they have declared it a mass blockbuster already. Here are three reasons why people are obsessing over the film.
1. sj suryah and nani's performances are worth the watch.
One of the fans in his details review revealed that the writing of the first half of the film is commendable. He added, " Performances and characterizations are so good in this movie so far. Comedy is also nice and nested between father and son scenes. Priyanka actually had scope too and she did well. Can’t talk enough of Nani, SJ Surya and Jakes Bejoy. They are cooking so hard." Another user said, " Nani was definitely right when he said you'll be coming out of the theatre discussing about SJ Surya."
#SJSuryah 's craze among audiences has reached new heights these days. Except for #Indian2 , his performances in recent films have been outstanding across the board. After watching #SaripodhaSanivaaram , everyone is talking about his brilliant acting. Eagerly waiting for his… pic.twitter.com/l7tpjkLCfD — Whynot Cinemas (@whynotcinemass) August 29, 2024
While fans pointed out that the plot of the movie isn't new, they also agreed that the storytelling and treatment given to it makes it good. " By far the best Telugu movie I have seen this year. Amazing writing and Vivek played kabbadi with the screenplay. Every character has something to do and not a second was wasted. The Saturday concept makes sense when you watch it, though it does have some plot convenience," one of them wrote.
#SaripodhaaSanivaaram #SaripodhaSanivaaram is a complete director’s film..Crazy writing❤️from #VivekAthreya ..he corrected his drawbacks from previous film n infused commercial elements catering it to wider audience👍 @iam_SJSuryah just killed it 🔥 @NameisNani @priyankaamohan 👍 pic.twitter.com/UvQXY1SfNN — Raj4114 (@udayraj_1) August 29, 2024
In the film, action speaks louder than words. The ac tions sequences are simply stunning, especially in the first half. They will leave you bowled over. One of the fans commented, "The movie had its high moments. Action sequences were well executed. The bg score was great as well," one of the users said.
I liked #SaripodhaSanivaaram in parts.. being an ardent Nani kanni, it was such a treat to watch him on the screen.. be it the action scenes where he is an angry young man or the few romance scenes where he blushes, I could watch him for hours.. https://t.co/kqkyVo7a9b — kay'ozhi🍉 (@TheRedAlbatross) August 29, 2024
Also starring Priyanka Arul Mohan, and Sai Kumar P among others, the movie has been p roduced by DVV Entertainment, renowned for producing the global blockbuster RRR. As per fan reviews, Saripodhaa Sanivaaram promises an exhilarating cinematic experience.
F o r more news and updates from the world of OTT , and celebrities from Bollywood and Hollywood , keep reading Indiatimes Entertainment .
Garima Satija leads the Entertainment vertical of Indiatimes. A storyteller at heart who enjoys the thrill of writing, she is sometimes found daydreaming about living the lives of movie characters. Also, she hates talking about herself in the third person.
Among this past year’s unexpected synchronicities, there’s now a shared space in the Venn Diagram that compares the American singer/songwriter Taylor Swift with the Indian writer/director Prashanth Neel . In 2023, both artists re-released their own re-recorded work, though Neel seems reluctant to describe his latest movie as a remake. Still, the pumped-up action fantasy “Salaar: Part 1—Ceasefire” shares a fair amount of its plot with “Ugramm,” Neel’s 2014 directorial debut. Both movies ultimately concern a civil war within an isolated fictional kingdom ruled by testosterone-fueled muscle guys and their female relatives. And now with “Salaar,” Neel’s fans will join Swifities in getting exactly what they want, a triumphal summary of their favorite artist’s style to date.
Neel has recently admitted that, with “Salaar,” he recast the manga-serial-dense story of “Ugramm” so that it more closely resembles his two-part action epic “KGF,” whose second half was the most expensive Kannada-language movie production to date. (now only tied for second place) Which is to say that “Salaar” also looks brownish-gold and seems to have been filmed on a studio set designed to look like a “ Mad Max: Fury Road ”-themed desert music festival.
It’s unusual, but not surprising to see Neel’s influence predominate in “Salaar.” The Pan-Indian blockbuster success of “KGF” was big enough to confirm a recent trend: popular directors are now being sold to their mass audience public as visionary auteurs, thanks in no small part to the strong appeal of “ RRR ” director S.S. Rajamouli’s brand of maximalist counter-mythmaking.
Before Rajamouli, Indian directors were rarely presented as being more important to a movie’s success than their marquee-topping actors. “Salaar” also stars Prabhas, who played Baahubali, the brawny warrior king, in “Baahubali,” Rajamouli’s trend-setting two-part historic romance. In interviews, Neel has said that some of the biggest differences between the stories of “Ugramm” and “Salaar” were inspired by Prabhas and his co-star Prithviraj Sukumaran . There’s still no way to look at “Salaar” without seeing this as Neel’s show, featuring some notable collaborators.
Even “Salaar”’s elaborate plot already feels like a Neel specialty, particularly its labyrinthine structure and heavy emphasis on flashbacks and tangential sub-plots. The first part of “Salaar” introduces viewers to Deva (Prabhas), a dreamboat with a past and a controlling mother ( Easwari Rao ). Deva loves children and also bonds with Aadhya ( Shruti Haasan ), an adult woman who also loves her mother (now dead) and is also hiding from a mysterious criminal organization. Aadhya and her pursuers lead Deva back to the powerful, hyper-industrialized Khansaar, an independent nation that looks like a steam-punkified coal mine and industrial slum straight out of “ Sonic the Hedgehog 2 .” Deva’s return to Khansaar also reunites him with Vardha (Sukumaran), prince of Khansaar.
Deva and Vardha’s friendship threads the needle for Neel’s crazy quilt story, uniting flashbacks to climactic boyhood traumas—they were so close and only ten years old, it was 1985!—with perpetually escalating “Game of Thrones”-type feuds between warring Khansaarian leaders. Will Deva bring peace to Khansaar and re-unite with Vardha? No, of course not. This is a story about how two childhood besties grew up to be the kind of rivals whose hatred is so intense that it makes their story too “frightening to think about,” according to some appropriately over-ripe voiceover narration. That line’s especially funny given that it’s delivered right before the surtitle card (“PART 1: CEASEFIRE”) announces an intermission break.
“Would you like to know his story?” the narrator says about half-way through the movie. “His” obviously means Deva, but it could it just as easily mean Neel, who plays up every on-screen movement as if it were a major dramatic event. Neel tends to over-score action with slow-motion a reverb-heavy score and matching sound effects. He also favors Zack Snyder-y speed-ramping in his fight scenes, which alternately winds up and slows down set pieces so that they’re more about poses than choreography.
There’s no question that Neel’s the key to “Salaar”’s success, so it’s hard to get too upset for his reminding us with every italicized, bolded, and underlined flourish. This movie, like his last two movies, feels like a calculated attempt at synthesizing a few different trends into the next mega-trend, including the Pan-Indian appeal of co-stars Prabhas (Telugu language) and Sukumaran (Malayalam). Neel retraces his steps with bolder, harder stresses, like when a group of women chant and shake their ankle bracelets in unison to thank Deva for delivering them from a tyrannical Lord and his rapist son.
Neel’s become a more polished filmmaker since “Ugramm,” and has used what he’s learned to dig his heels deeper into a style that he’s clearly been thinking about for a while now. It shows, even if “Salaar” is just another adolescent fantasy about a righteous savior and a world-ending civil war, coming soon enough in “Salaar: Part 2.”
In theaters now.
Simon Abrams is a native New Yorker and freelance film critic whose work has been featured in The New York Times , Vanity Fair , The Village Voice, and elsewhere.
Now playing.
Latest articles.
The best movie reviews, in your inbox.
చిన్న సినిమా, పెద్ద సినిమా అనే లెక్కలు లేవు. కంటెంట్ బాగుంటే సినిమాను ఆదరించడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ప్రతి శుక్రవారం పెద్ద పెద్ద సినిమాలతో పాటు చిన్న చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతుండగా ఈ వారం కూడా ఒక చిన్న సినిమా.. థియేటర్ లో రిలీజ్ అయ్యింది. దాని పేరే రేవు. ఇద్దరు సీనియర్ సినీ జర్నలిస్టులు భాగమైన ఈ సినిమా మీద మీడియాతో పాటు ప్రేక్షకులలో కూడా అంచనాలు ఏర్పడ్డాయి. హరినాథ్ పులి దర్శకత్వం వహించిన ఈ సినిమాను మురళి గింజపల్లి, నవీన్ పారుపల్లీ నిర్మించారు. ఈ సినిమాకి నేను రివ్యూ రాస్తానని దిల్ రాజు అనడంతో ఈ సినిమా మీద హైప్ క్రియేట్ అయ్యింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా..? లేదా.. ? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
రేవు కధ: సముద్ర తీర గ్రామం పాల రేవులో అంకాలు (వంశీరామ్ పెండ్యాల), గంగయ్య (అజయ్) అనే ఇద్దరు బావా బావమరుదులు. అయినా ఈ ఇద్దరికీ మాటలు లేవు. చిన్న నాటు పడవలో చేపలు పడుతూ ఉంటారు. పోటీ పడుతూ చేపలు పడుతూ కంపెనీకి అమ్ముకునే వీరికి ఆ ఊరు మొత్తానికి ఆస్తి పరుడైన నాగేసు (యేపూరి హరి) మరబోటు కొనుక్కుని పని లేకుండా చేస్తాడు. అయితే సముద్రంలోకి వెళ్లాలంటే నాటు పడవతో కుదరదు. ఇంజిన్ బోటు రెడీ చేస్తున్న సమయంలో వారికి, నాగేసుకి మధ్య గొడవ అయి నాగేసుని చంపేస్తారు. దీంతో వారి జీవితాల్లో పెను మార్పులు సంభవిస్తాయి. నాగేసు కొడుకులు ఇద్దరు ఊరిలో దిగడంతో వారికి వీరికి మధ్య ఏం జరిగింది? నాగేసు మరణం తరువాత వారి జీవితాలకు ఏమైంది? నాగేసు చావుకు కొడుకులు పగ తీర్చుకున్నారా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ: చిన్న బడ్జెట్ సినిమాలకు కథే బలం. ఆ కథను జనాల్లో రిజిస్టర్ అయ్యేలా ఎలా చెప్పాం అనేదాన్ని బేస్ చేసుకునే సినిమా రిజల్ట్ ఆధార పడి ఉంటుంది. ఇక ఈ రేవు సినిమా విషయానికి వస్తే కనుక ఇక్కడ కూడా కథనే కీలకం. సముద్రపు ఒడ్డున మత్స్యకారులజీ వితాలను ఎంతోమంది.. ఎన్నో సినిమాల్లో చూపించారు కానీ ఈ సినిమా వారి కష్టాలో మరోటో కాకుండా ఒక ఆసక్తికరమైన రివెంజ్ స్టోరీగా తెరకెక్కించాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి సముద్రంలో ఉండే మత్స్యకారులకు అక్కడి రేవులతో ఉన్న అనుబంధం, వారు పడే కష్టాన్ని డైరెక్టర్ ఆసక్తికరంగా తెర మీదకు తీసుకొచ్చారు. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య పోటీ వారి జీవితాలను ఎలా మార్చింది? ఆ తరువాత ఇద్దరూ పని పోయిన తరువాత ఏమి చేశారు? లాంటి విషయాలను చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. అయితే కథలో బలం ఉన్నా.. చెప్పే విషయంలో డైరెక్టర్ తడబడ్డాడు. కానీ నటీనటులు అందరూ కొత్తవారే కావడంతో ఇదేదో సినిమా చూస్తున్నట్టు కాకుండా ఆ ఊరిలో ఎక్కడో సీసీ కెమెరాలు పెడితే మనం చూస్తున్నాం ఏమో అని ఫిలింగ్ కలిగేలా డైరెక్టర్ సినిమాను మలిచాడు. ఫస్ట్ హాఫ్ అంతా లైటర్ వేలో నవ్విస్తూ అసలు సినిమా సిట్యుయేషన్ ను ఎస్టాబ్లిష్ చేస్తూ నడిపించిన దర్శకుడు.. సెకండ్ హాఫ్ లో కొంత లాగ్ చేసిన ఫీలింగ్ తీసుకొచ్చాడు. ఇక క్లైమాక్స్ విషయంలో కూడా కొంచెం శ్రద్ధ పెడితే బావుండేదనిపిస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే ఒకరిద్దరు మినహా అందరూ కొత్తవారైనా కూడా చాలా బాగా చేశారు. ముఖ్యంగా లీడ్ పాత్రలు చేసిన వంశీ రామ్ పెండ్యాల, అజయ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఎమోషనల్ సీన్స్ లో ప్రేక్షకులను సైతం కంటతడి పెట్టించగా స్వాతి భీమిరెడ్డి, హేమంత్ ఉద్ధవ్,సుమేష్ మాధవన్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నీకల్ టీం విషయానికి వస్తే కనుక ఫైట్స్ చాలా స్పెషల్‌గా కంపోజ్ చేసినట్టు అనిపించింది. కెమెరా వర్క్ భలే అనిపించింది. ఒక తీరగ్రామంలోకి మనల్ని తీసుకుపోయినట్టే అనిపించింది. ఇక లిరిక్స్ కూడా ఎదో పెద్ద సినిమా రేంజ్లో ఉన్నాయి. మ్యూజిక్ వింటున్నప్పుడు సంగీత దర్శకుడు చితక్కొట్టాడు అనకుండా ఉండలేం అన్నట్టు మ్యూజిక్ ఇచ్చాడు.
ఫైనల్లీ రేవు తమిళ సినిమాలను గుర్తు చేసే రా అండ్ రస్టిక్ రివెంజ్ స్టోరీ
తాజావార్తలు, haryana elections: ఎన్నికలు వాయిదా వేయాలని ఈసీకి బీజేపీ లేఖ.. కారణాలు ఇవే.., hydra comissioner : కూల్చివేతల వెనుక రాజకీయ హస్తం ఉందా. హైడ్రా కమిషనర్ సంచలన ఇంటర్వ్యూ, tirumala: తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో సమీక్ష, kolkata doctor case: విద్యార్థులను నిరసనకు తీసుకెళ్లారని మూడు స్కూళ్లపై విద్యాశాఖ చర్యలు.., amit shah: 2026 మార్చి నాటికి ఒక్కరు కూడా ఉండరు.. నక్సల్స్ కి అమిత్ షా హెచ్చరిక.., ట్రెండింగ్, shikhar dhawan: అంతర్జాతీయ క్రికెట్లో శిఖర్ ధావన్ సాధించిన రికార్డ్స్ ఇవే.., whatsapp voice note transcripts: సూపర్ అప్డేట్ తీసుకొచ్చిన వాట్సాప్.. వాయిస్ మెసేజ్‌ను టెక్ట్స్ మెసేజ్‌గా.., national space day: నేడే మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవం.., money on roads: ఇదేమి పోయేకాలం.. ట్రాఫిక్‌లో డబ్బులు విసురుతూ రీల్స్.. (వీడియో), viral video: ఇదేందయ్యా ఇది.. ఖగోళంలో అద్భుతం...
HT తెలుగు వివరాలు
Revu Movie Review: వంశీరామ్ పెండ్యాల, అజయ్, స్వాతి ప్రధాన పాత్రల్లో నటించిన రేవు సినిమా ఇటీవల థియేటర్లలో రిలీజైంది. రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీకి హరినాథ్ పులి దర్శకత్వం వహించాడు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కిన రేవు మూవీ ఎలా ఉందంటే?
పాలరేవు ఊరికి చెందిన అంకులు(వంశీరామ్), గంగయ్య(అజయ్_ మధ్య చేపల వేటలో ఎప్పుడూ పోటీ ఉంటుంది. ఒకరంటే మరొకరికి పడదు. నిత్యం గొడవలు పడుతుంటారు. ఇద్దరు కలిసిమెలిసి ఉండాలని పెద్దలు ఎంత చెప్పిన వినిపించుకోరు. నాగేశు (యేపూరి హరి) పెద్ద బోటు కొని అంకులు, గంగయ్యల జీవనాధారాన్ని దెబ్బతీస్తాడు. నాగేశుకు కంటే పెద్ద బోటు కొనాలని అంకులు అనుకుంటాడు.
కానీ ఆర్థిక స్థోమత సరిపోదు. దాంతో అంకులు సొంతంగా ఇంజిన్ పడవ తయారు చేయాలని ప్రయత్నిస్తాడు అతడి ప్రయత్నం ఫలించిందా? నాగేశును ఎదురించేందుకు శత్రువులైన అంకులు, గంగయ్య ఎలా ఒక్కటయ్యారు? ఈ పోరాటంలో వారు ఏం కోల్పోయారు? బావనే తన జీవితం అనుకున్న సామ్రాజ్యం (స్వాతి) జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అన్నదే రేవు మూవీ కథ.
ఇది వరకు రా అండ్ రస్టిక్ కథలను ఆర్ట్ సినిమాలకు పరిగణించేవారు. కానీ ఇప్పడు ఆడియెన్స్ టేస్ట్ మారింది. రా అండ్ రస్టిక్ కథలు కూడా బాక్సాఫీస్ కమర్షియల్‌గా పెద్ద విజయాల్ని అందుకుంటున్నాయి. రియలిస్టిక్‌గా కథల్ని వెండితెరపై తీసుకొచ్చే ట్రెండ్ పెరిగిపోయింది. రేవు అలాంటి ప్రయత్నమే.
మత్స్యకారుల జీవన విధానాన్ని, వృత్తిపరంగా వారు ఎదుర్కొనే ఒడిదుడులకు యాక్షన్, రివేంజ్‌తో పాటు ఓ లవ్‌స్టోరీ ని జోడించి దర్శకుడు హరినాథ్ పులి ఈ సినిమాను తెరకెక్కించాడు. సినిమా లొకేషన్స్, యాక్టర్లు, విజువల్స్ అన్ని చాలా నాచురల్‌గా ఉండేలా దర్శకుడు జాగ్రత్తపడ్డాడు.
రేవులో హీరోలకు ఎదురయ్యే సమస్యల విషయంలో దర్శకుడు సినిమాటిక్‌గా ఆలోచించకుండా వాస్తవిక కోణంలో మత్స్యకారులుఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటారనే అంశాల నుంచే స్ఫూర్తి పొందుతూ కొన్ని సీన్స్ రాసుకోవడం బాగుంది.
ఫస్ట్ హాఫ్ మొత్తం అంకులు, గంగయ్య జీవితాల, వారి మధ్య ఉండే గొడవల చుట్టూ నడిపించారు దర్శకుడు. చాలా డీటైలింగ్‌గా సీన్స్‌ను చూపిస్తూ వెళ్లడంతో కథాగమనం నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్‌లో రివేంజ్ డ్రామాగా మారిన తర్వాతే కథలో స్పీడు పెరుగుతుంది. నాగేశుతో పాటు అతడి కొడుకులు వేసే ఎత్తులను అంకులు, గంగయ్య కలిసి తిప్పికొట్టే సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ పర్వాలేదనిపిస్తాయి. క్లైమాక్స్ ఫైట్ సీన్‌ను డైరెక్టర్ డిజైన్ చేసుకున్న తీరు ఆకట్టుకుంటుంది.
కథ కంటే నాచురాలిటీ, విజువల్స్‌తో రా అండ్ రస్టిక్‌గా చెప్పడానికే దర్శకుడు ఎక్కువగా ఆరాటపడినట్లుగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఏం జరగబోతుందన్నది ఈజీగా గెస్ చేసేలా ఉంటుంది. ప్రెడిక్టబుల్‌గా స్క్రీన్‌ప్లే ను రాసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. హీరోతో పాటు గంగులు పాత్రలకు మరికొంత డెప్త్‌గా రాసుకుంటే బాగుండేది.
అంకులు పాత్రలో వంశీరామ్ పెండ్యాల సహజ నటనతో ఆకట్టుకున్నాడు. నిజమైన మత్స్యకారుడిగా అలడి లుక్ , గెటప్ కనిపిస్తాయి. అజయ్ కూడా నటనలో వంశీకి పోటీగా కనిపించాడు. విలన్ పాత్రకు యేపూరి హరి న్యాయం చేశాడు. స్వాతి భీమిరెడ్డి డీ గ్లామర్ పాత్రలో ఓకే అనిపించింది.
రా అండ్ రస్టిక్ సినిమాల్ని ఇష్టపడే ఆడియెన్స్‌ను రేవు మెప్పిస్తుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నమైన అనుభూతిని అందిస్తుంది.
రేటింగ్: 2.75/5
COMMENTS
Romantic Movie Review: Critics Rating: 3.0 stars, click to give your rating/review,Romantic tells the tale of two star-crossed lovers in Goa, making use of tried-and-tested tropes.
After a failed drug deal, Vasco kills Rodrigues and proclaims himself as the new mafia king of Goa. In the process, he kills an SI and that's when a dutiful and ruthless ACP Ramya Gowarikar (Ramya Krishna) is transferred from Mumbai to Goa to nab Vasco.
Romantic: Directed by Anil Paduri. With Akash Puri, Ketika Sharma, Ramya Krishnan, Ramaprabha. A wild journey of sensuality and Love beyond anything.
Directed by: Anil Paduri. Release Date: October 29, 2021. From Prabhas to Rajamouli, top names have come forward to promote "Romantic", the latest film starring Akash Puri, director Puri Jagannadh's son. No wonder that the film has created a lot of buzz in the last two weeks. With high-pitched publicity and an interesting trailer ...
Akash Puri And Ketika Sharma Starrer Romantic Movie Review And Rating రొమాంటిక్ మూవీ రివ్యూ Authored by శేఖర్ కుసుమ | Samayam Telugu 18 Nov 2022, 6:31 pm
From Devadasu to Sammohanam, here's a list of the greatest Telugu romances. Karthik Keramalu. Updated on : 17 Jul 2021, 7:02 am. There are hundreds of love stories in Telugu cinema, but there are only a few that stand the test of time. Some movies like K. S. Prakash Rao's Prema Nagar (1971) and Sukumar's Arya (2004) have a good re-watch value ...
Reviewed by: RamBabu Parvathaneni. What's Behind. Puri Jagannath's son Akash Puri's Romantic has been hogging the media limelight as Puri promoted the film roping in almost all top stars of Tollywood. The film's promotions generated immense interest with the youthful content. Let us see what Romantic revealed on screen for movie lovers.
Romantic Review. Review by IndiaGlitz [ Friday, October 29, 2021 • Telugu ] ... Rating: 3 / 5.0. More About 'Romantic' ... Telugu Movie Reviews
Romantic movie review. Movie Review: Romantic Director: Anil Paduri Producers: Puri Jagannadh, Charmme Kaur Music Director: Sunil Kashyap Cinematography: Naresh Rana Starring : Akash Puri, Ramya ...
Romantic is a 2021 Indian Telugu -language romantic film directed by Anil Paduri. It is written by Puri Jagannadh who co-produced the film with Charmme Kaur under Puri Connects. The film stars Akash Puri, debutante Ketika Sharma and Ramya Krishna. [ 2] The film was released theatrically on 29 October 2021. [ 3]
123telugu.com Rating : 3/5. Reviewed by 123telugu Team. Click Here For English Version. Romantic Telugu Movie Review, Akash Puri, Ketika Sharma, Romantic Movie Review, Romantic Movie Review, Akash Puri, Ketika Sharma, Romantic Review, Romantic Review and Rating, Romantic Telugu Movie Review and Rating.
'Romantic' Telugu movie review: Voyeuristic drama at best Though immensely talented, young Akash Puri is not quite convincing as a gangster Updated - October 30, 2021 04:25 pm IST.
Today, we take a look at the 15 best Telugu romantic movies on OTT. 15 Best Telugu Romantic Movies on OTT 1. Hi Nanna (2023) Writer-Director: Shouryuv; Runtime: 2 hours 35 minutes; IMDB Rating: 8.2/10
Bottom-line: Vasco Da Gama (Vaddu Ra Mama)! Rating: 2.25/5. Tags Akash Puri Kethika Sharma Puri Jagannath Recommended Romantic. Romantic has got the attention it needed, thanks to lustful teaser, trailer and hard-hitting youthful dialogues. Puri penned the story, screenplay and.
Directed by Ajay Bhupathi, "RX 100" is a bold and intense romantic drama that garnered attention for its raw portrayal of love and its consequences. Starring Kartikeya Gummakonda and Payal Rajput, the film revolves around a passionate love affair between a young man named Shiva and a village belle named Indu. "RX 100" was praised for ...
Anil Paduri is the director of the 2021 Telugu-language Indian romantic film Romantic. Puri Jagannadh, who co-produced the movie with Charmme Kaur under Puri Connects, wrote the script. Ramya Krishna, Ketika Sharma, a debutante, and Akash Puri appear in the movie. The movie opened in theaters on October 29, 2021.
This project also established the sensational pair of that era Akkineni Rao and Vanisri. 3. Manmadhudu (2002) This 2002 Telugu drama starring Nagarjuna is the fantastic adaption of the Hollywood flick 'What Woman Want'. This movie is the milestone and established Nagarjuna as the ultimate king of romance.
But in Romantic, wherein he provided the story, screenplay, and dialogues, is an assault on our senses with a string of tired cliches that you had seen in his previous films such as 143, Pokiri ...
Romantic Telugu Movie: Check out Akash Puri's Romantic movie release date, review, cast & crew, trailer, songs, teaser, story, budget, first day collection, box office collection, ott release date ...
Romantic Telugu Movie. Feature Film | 2021 | UA | Action, Drama, Romantic | 2h 15min. OVERVIEW. GALLERY. VIDEOS. Romantic is a 2021 Indian movie directed by Anil Paduri starring Akash Puri and Ketika Sharma. The feature film is produced by Puri Jagannadh and Charmi. Where To Watch:
Romantic Movie Review And Rating in Telugu: ఒక్కో డైలాగ్.. ఒక్కో బుల్లెట్లా దిగుతుంది. ... Romantic Movie On AHA: ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ ...
In an overview, Romantic is a youthful dark romantic flick that has enough elements such as romance and good songs to attract the targetted youth audience. On the flip side, lack of novelty in the story and screenplay makes the film a dull watch for general audience. TeluguBulletin.com Rating: 2.5/5
Director Vivek Athreya's highly anticipated vigilante action thriller Saripodhaa Sanivaaram, starring Nani, SJ Suryah and Priyanka Mohan in the lead roles, has finally hit the screens today, Ausgust 29, and initial reviews that have surfaced on social media state that the movie is a solid mass entertainer. "Saripodhaa Sanivaaram, 'a clever and finely blended' blockbuster! which is ...
Romantic Review. Review by IndiaGlitz [ Friday, October 29, 2021 • Telugu ] ... Other Movie Reviews. Kalki 2898 AD Review ( Tamil) Maharaja Review ( Tamil) ... Telugu Movie Reviews
Actor Nani and SJ Suryah's highly anticipated movie Saripodhaa Sanivaaram has been released today, and the action drama directed by Vivek Athreya is already making a lot of buzz. The early reviews of fans are out and they have declared it a mass blockbuster already. Here are three reasons why people are obsessing over the film.
Neel has recently admitted that, with "Salaar," he recast the manga-serial-dense story of "Ugramm" so that it more closely resembles his two-part action epic "KGF," whose second half was the most expensive Kannada-language movie production to date. (now only tied for second place) Which is to say that "Salaar" also looks brownish-gold and seems to have been filmed on a studio ...
Home Cinema Reviews Revu Movie Review And Rating In Telugu. Revu Movie Review: రేవు మూవీ రివ్యూ. Published Date :August 24, 2024 , 7:02 am. By Bhargav Chaganti. Follow Us : Rating : 2.5 / 5. MAIN CAST: వంశీ రామ్ పెండ్యాల, ...
Revu Movie Review: కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కిన రేవు మూవీ ఇటీవల థియేటర్లలో విడుదలైంది. వంశీరామ్ పెండ్యాల, అజయ్, స్వాతి ప్రధాన పాత్ర ...
Sakhi is a 2023 Indian Telugu-language feature film. It is directed and written by Johnny Basha and produced by Pardhu Reddy under One Media Et Private Liomited. ... Social News wrote that "Sakhi" is a cinematic journey that blends romance, drama, and suspense, leaving a lasting impression on those who appreciate intricate storytelling and ...